తిరుపతి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు సిబ్బందికి సూచించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. సమష్టి కృషితో ఎలాంటి అపోహలకు తావులేకుండా పనిచేయాలని కోరారు.
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికపై అవగాహన కార్యక్రమం - తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వార్తలు
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నిర్వహణపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సహాయ రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు. గొడవలు లేకుండా ఎన్నికలను సజావుగా జరిగేలా కృషిచేయాలని సిబ్బందికి సూచించారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై అవగాహన కార్యక్రమం