ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చైతన్య గీతాలతో కరోనా వైరస్​పై అవగాహన - కరోనాపై అవగాహన పాట

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణపై ఒక్కో రంగం వారు... ఒక్కో విధంగా అవగాహన కల్పిస్తున్నారు. పాటలు, కవితలు, నృత్యాలు, చిత్రాల ద్వారా కొందరు...వివిధ వేషధారణలో మరికొందరు చైతన్యం కల్పిస్తున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె పోర్డు స్వచ్ఛంద సంస్థ కళాకారుడు ఆవుల నరసింహులు చైతన్య గీతాలు ఆలపిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయన ఆలపిస్తున్న గీతాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

చైతన్య గీతాలతో కరోనాపై అవగహన
చైతన్య గీతాలతో కరోనాపై అవగహన

By

Published : Apr 25, 2020, 8:25 PM IST

చైతన్య గీతాలతో కరోనాపై అవగహన

ఇదీచదవండి

ABOUT THE AUTHOR

...view details