కాలినడకన తిరుమలకు చేరుకున్న సమంత - ALIPIRI
సినీ నటి సమంత అలిపిరి నుంచి కాలి నడక ద్వారా తిరుమలకు చేరుకున్నారు.
సినీ నటి సమంత
సినీ నటి సమంత అలిపిరి నుంచి కాలి నడక ద్వారా తిరుమల చేరుకున్నారు. మంగళవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. పాదయాత్ర చేస్తున్న సమంతను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.