ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరిలో వర్షం... జనం హర్షాతిరేకం

మండుటెండలను చిరు జల్లులు చల్లబరిచాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రజలకు ఊరట కలిగించాయి.

By

Published : May 15, 2019, 6:49 PM IST

rain in chandragiri

చంద్రగిరిలో వర్షం... జనం హర్షాతిరేకం

కొద్ది రోజులుగా నిప్పుల కొలిమిని తలపిస్తున్న వాతావరణం నుంచి.. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రజలు ఊరట పొందారు. ఈదురుగాలులతో కూడిన వర్షం.. చంద్రగిరి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం... చిత్తూరుతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details