ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ పాస్టర్​పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు..?'

ఓ యువతిపై పాస్టర్​ అత్యాచారం చేశారని..ఆ నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కనీసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోకపోవడం దారుణమన్నారు.

Alleging the pastor
శ్వహిందూ పరిషత్ ఆందోళన

By

Published : Oct 15, 2020, 3:33 PM IST

యువతిపై పాస్టర్ అత్యాచారం చేశారని ఆరోపిస్తూ... ఆ నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బాధితురాలికి న్యాయం చేయాలని తిరుపతి ఎన్టీఆర్ సర్కిల్​లో వీహెచ్​పీ నాయకులు ధర్నా చేపట్టారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details