బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్‌కు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఐటీ పార్కు వద్ద 5.5 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగించారు. బ్యాడ్మింటన్ అకాడమీ కోసం శ్రీకాంత్ అభ్యర్థన మేరకు.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ భూమి కేటాయించారు. సంబంధిత పత్రాలను జిల్లా క్రీడల అధికారి మురళీకృష్ణ, రేణిగుంట డీటీ ప్రేమ్ శనివారం అందజేశారు. త్వరలో ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు శ్రీకాంత్ తెలిపారు.
బ్యాడ్మింటన్ అకాడమీ కోసం కిదాంబి శ్రీకాంత్‌కు 5.5 ఎకరాల భూమి - Kidambi Srikanth for Badminton Academy
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్‌కు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఐటీ పార్కు వద్ద 5.5 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగించారు.
బ్యాడ్మింటన్ అకాడమీ కోసం కిదాంబి శ్రీకాంత్‌కు 5.5 ఎకరాల భూమి
TAGGED:
Kidambi Srikanth latest news