ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' వైకాపా నేతలు ఎక్కడ? '

రాష్ట్ర హాక్కుల కోసం ప్రజలందరూ పోరాడుతుంటే వైకాపా నేతలు ఎక్కడ దాక్కున్నారు? వైకాపా, భాజపా కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనం - మంత్రి అమర్​నాథ్​రెడ్డి

By

Published : Feb 12, 2019, 8:08 AM IST

Updated : Feb 12, 2019, 11:09 AM IST

మంత్రి అమర్​నాథ్ రెడ్డి

ప్రధానికి అతిథి సత్కరాలు చేయలేదన్నవైకాపా నేత ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనం మాటలు భాజపా, వైకాపా లాలూచీ రాజకీయాలు మ‌రోసారి బహిర్గతం చేశాయని మంత్రి అమర్​నాథ్ రెడ్డి విమర్శించారు. తల్లి లాంటి రాష్ట్రంపై భాజపా చేస్తున్న దాడికి వైకాపా ఆయుధాలు అందిస్తోందని లేఖ రాశారు.. మోదీని అవమానించారని వైకాపా నేతలు బాధపడటం విడ్డూరంగా ఉందని తెదేపా నేత కంభంపాటి రామ్మోహన్‌రావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మంత్రి అమర్​నాథ్ రెడ్డి లేఖ
Last Updated : Feb 12, 2019, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details