ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవినేనిపై పోలీసులకు ఫిర్యాదు

ఎన్నికల నియమావళి అమలులో ఉండగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ మంత్రి దేవినేనిపై మైలవరం నియోజకవర్గ వైకాపా ఇన్​ఛార్జి వసంత కృష్ణ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వసంత కృష్ణ ప్రసాద్

By

Published : Mar 4, 2019, 7:32 PM IST

వసంత కృష్ణ ప్రసాద్
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం నియోజకవర్గ వైకాపా ఇన్​చార్జి వసంత కృష్ణ ప్రసాద్పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. తోపుడు బళ్లను నియోజకవర్గంలో లబ్దిదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘించిన నేరంపై కేసు నమోదు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details