ప్రత్యేక ఉపాధ్యాయుల దరఖాస్తు గడువును పాఠశాల విద్యాశాఖ మరోమారు పొడిగించింది. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 21 వరకు ఉంటుందని... ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.
ఇవి చూడండి...
'ప్రత్యేక ఉపాధ్యాయుల దరఖాస్తు గడువు మరోసారి పెంపు' - ఏప్రిల్ 20
పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఉపాధ్యాయుల దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి