10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్న నైరుతి - imd
కేరళను రుతుపవనాలు తాకడంపై వాతావరణ నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరో 10 రోజుల్లో నైరుతి విస్తరిస్తుందని ఆశించారు.
monsoon_moves_fastly
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ నిపుణులు చెప్పారు. అరేబియా సముద్రం నుంచి వీస్తున్న గాలులు రుతుపవనాల విస్తరణకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. పది రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందంన్నారు.
Last Updated : Jun 8, 2019, 10:29 PM IST