జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో తెలంగాణకు చెందిన ముగ్గురు పోలీసులు సస్పెన్ష్కు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డితో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై వేటు వేస్తూ ఆ రాష్ట్ర డీజీపీ నిర్ణయం తీసుకున్నారు.
జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్
ఇవీ చూడండి:'నిజామాబాద్ ఎన్నిక వాయిదా వేయాలని విజ్ఞప్తి'