ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డబ్బులు ఖర్చు చేస్తే తప్ప ఓట్లు రావా?: జేసీ - undefined

ఇకముందు ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి వస్తుందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అది తగ్గించాలనేదే తన తపన అని తెలిపారు.

పనులను ప్రస్తావిస్తూ ఓట్లు అడిగే పరిస్థితి రావాలి: జేసీ

By

Published : Apr 22, 2019, 12:34 PM IST

Updated : Apr 23, 2019, 7:42 AM IST

డబ్బులు ఖర్చు చేస్తే తప్ప ఓట్లు రావా?: జేసీ

మొన్నటి ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చుపెట్టారని..అన్ని పార్టీలవి కలిపితే.. రూ.10 వేల కోట్లని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అయితే ఓట్లు అడిగేందుకు డబ్బులు పంచిపెట్టడం కాదని...చేసిన పనులు ప్రస్తావిస్తూ..అడిగేలా చేయాలని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 120 సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఒక్కరైనా అభినందించారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Last Updated : Apr 23, 2019, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details