రైతు సమస్యల పై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి: చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్లో విమర్శించారు.
government-negligence-on-farmer-issues-chandrababu
రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అన్నదాత సుఖీభవ రద్దు చేశారని.. మరోవైపు రైతు బకాయిలు కూడా చెల్లించకపోవటంతో సాగుకు పెట్టుబడి లేని పరిస్థితులున్నాయని అన్నారు. ఎలాగోలా సాగుకు సిద్ధమైతే విత్తనాలు దొరకని పరిస్థితి ఏర్పడిందని.. ఇది ప్రభుత్వ ప్రణాళిక లోపమే అని దుయ్యబట్టారు.
TAGGED:
maatladtuunna mla stidevi