వైకాపా ప్రభుత్వంలో నిధులు పక్కదారి పట్టకుండా గిరిజనులకు కేటాయించిన ప్రతి రూపాయిని వారి సంక్షేమానికే కేటాయిస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. పర్యాటానికి సంబందించి పక్కదారి పట్టిన నిధుల గురించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
'ప్రతి రూపాయి వారి సంక్షేమానికే ఖర్చు పెడతాం' - Every rupee will be spent
గిరిజనులకు కేటాయించిన ప్రతి రూపాయిని వారి సంక్షేమానికే కేటాయిస్తామని మంత్రి పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు.
మంత్రి పుష్పశ్రీవాణి