బాపట్లలో డ్వాక్రా ఉత్పత్తుల విక్రయం.. 20 స్టాల్స్ ఏర్పాటు - dwacra organsation producats-mepa-bapatla
గుంటూరు జిల్లా బాపట్లలో డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు గడియార స్తంభం వద్ద మెప్మా సిబ్బంది స్టాల్స్ ఏర్పాటు చేశారు.
బాపట్లలో డ్వాక్రా ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు
డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు గుంటూరు జిల్లా బాపట్లలో గడియార స్తంభం వద్ద మెప్మా సిబ్బంది స్టాల్స్ ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘాలు తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేసేందుకు మహిళలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. ఈ స్టాల్స్ లో 20 రకాల ఉత్పత్తులను ప్రదర్శించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రోత్సహిస్తున్నామని మెప్మా అధికారులు తెలియజేశారు.
Last Updated : May 6, 2019, 7:20 PM IST
TAGGED:
మెప్మా