అనంతపురంలోని ఆశ ఆస్పత్రుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాత్రి 8 నుంచి 11 వరకు పలు రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఆస్పత్రిని పరిశీలించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. రికార్డులను పరిశీలించామని, ఇంకా పరిశీలించాల్సి ఉందన్నారు.
అనంతపురంలోని ఆసుపత్రుల్లో తనిఖీలు - అనంతపురం ఆస్పత్రుల్లో విజిలెన్స్ తనిఖీలు
అనంతపురంలోని ఆస్పత్రుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించారు.
vigilence checking