సీఎం జగన్ కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరణపై.. సుమోటో కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సీఎం జగన్పై అనంతపురం, గుంటూరు జిల్లాలో గతంలో దాఖలైన కేసుల్లో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ఫిర్యాదుదారు అనుమతి లేకుండా కేసు వెనక్కి తీసుకున్నారని హైకోర్టుకు ఫిర్యాదులు అందాయి.
CM Jagan: జగన్ మీద కేసుల ఉపసంహరణపై నేడు హైకోర్టు విచారణ - సీఎం జగన్ తాజా వార్తలు
సీఎం జగన్ కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరణపై సుమోటో కేసుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. సీఎం జగన్పై అనంతపురం, గుంటూరు జిల్లాలో గతంలో దాఖలైన కేసుల్లో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుంది.
జగన్ మీద కేసుల ఉపసంహరణపై నేడు హైకోర్టు విచారణ
గతంలో సుమోటో కేసుపై హైకోర్టు విచారణలో భాగంగా ఏజీ వాదనలు వినిపించారు. మొదట ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని ధర్మాసనం తెలుపగా.. వాదనలు వినిపించిన తర్వాత నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అడ్వకేట్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు.
ఇదీ చదవండి: