అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రం పాత ఊరులోని ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం డాగ్ స్వ్కాడ్లతో తనిఖీలు నిర్వహించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ - సోమందేపల్లి ఆలయంలో చోరీ వార్తలు
గుర్తు తెలియని వ్యక్తులు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో జరిగింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ