అనంతపురం జిల్లా ఉరవకొండలో తెదేపా ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో అనుకోని అతిథి రాకతో పయ్యావుల కేశవ్ ఎంతో ఆనందపడ్డారు.
తెదేపా సమావేశం
By
Published : Mar 13, 2019, 4:13 PM IST
తెదేపా సమావేశం
అనంతపురం జిల్లా ఉరవకొండలో తెదేపా ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి అనుకోని అతిథి రావడంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానిక గవిమఠం సంస్థానానికి చెందిన గజరాజు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కి పూలమాల వేసి ఆశీర్వదించింది.