వైకాపా ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై అనంతపురం జిల్లా ఎస్పీకి తెదేపా నేతల ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినట్లు వివరించారు.
ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై తెదేపా నేతల ఫిర్యాదు - ap panchayat elections
అనంతపురం జిల్లా వైకాపా నేత, ఎమ్మెల్సీ ఇక్బాల్ పై తెదేపా నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

ycp mlc iqbal