ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయితీపై టార్పాలిన్​ల పంపిణీ

అనంతపురం జిల్లా మడకశిరలోని వ్యవసాయ కార్యాలయంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి రైతులకు టార్పాలిన్​లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు తమకు ఇప్పటి వరకు రైతు భరోసా నగదు జమ కాలేదని ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయంపై ఆరా తీసిన ఎమ్మెల్యే... త్వరలో నగదు జమ అవుతుందని చెప్పారు.

రైతులకు టార్పాలిన్​ల పంపిణీ  చేస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి
రైతులకు టార్పాలిన్​ల పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి

By

Published : Feb 14, 2020, 6:29 PM IST

రాయితీపై టార్పాలిన్​ల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details