రాప్తాడు తెదేపా అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ - RAPTAD
అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ వేశారు.
పరిటాల శ్రీరామ్
By
Published : Mar 22, 2019, 2:23 PM IST
పరిటాల శ్రీరామ్
అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గతెదేపా అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ వేశారు. ముందుగా తన తండ్రి పరిటాల రవి చిత్రపటానికి నివాళులర్పించి నామపత్ర దాఖలకు వెళ్లారు.కార్యకర్తలు, పరిటాల అభిమానులతో రాప్తాడు తహశీల్దార్ కార్యాలయం వరకుర్యాలీగా వెళ్లారు. నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.