అనంతపురం పట్టణ శివారులోని పాపంపేటలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన వారిని మా గ్రామంలో ఉంచితే... మాకు కరోనా వైరస్ సోకదా అని ప్రశ్నించారు.
క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ ఆందోళన
కొవిడ్ వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి. అనంతపురం శివారులో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయవద్దంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.
క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ ఆందోళన