ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా నిల్వఉంచిన విత్తనాలు స్వాధీనం - anantapur

రైతులకు అందాల్సిన వేరుశెనగ విత్తనాలు పక్కదారి పడుతున్నాయి. గంటల తరబడి రైతులు విత్తనాల కోసం క్యూలైన్​లో పడిగాపులు కాస్తుంటే...అక్రమార్కులు మాత్రం క్వింటాళ్లకొద్ది విత్తనాలను బ్లాక్ మార్కెట్​కు తరలిస్తున్నారు.

విత్తనాలు స్వాధీనం

By

Published : Jul 5, 2019, 6:49 AM IST

అక్రమంగా నిల్వ ఉంచిన వేరుశనగ విత్తనాలను అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పట్టణంలోని గాంధీబజార్​లో వెంకటనారాయనప్ప అనే వ్యక్తి గోదాంలో నిల్వఉంచిన 34 బస్తాల వేరుశనగ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన టోకెన్లు చూపించకుండా విత్తనాలు నిల్వ చేసినందుకు 6 ఏ కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

విత్తనాలు స్వాధీనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details