ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అకాల వర్షం.. అంతా అంధకారం

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం అనంతపురం జిల్లా పెనుకొండను పలకరించింది.

By

Published : Feb 10, 2019, 7:53 PM IST

rain_penukonda

పెనుకొండలో భారీ వర్షం
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. సోమందెపల్లి, పరిగి మండలాల్లో సాయంత్రం నుంచి ఉరుములుతో కూడిన వర్షం కురుస్తోంది. సోమందెపల్లిలో పిడుగుపాటుకు కొబ్బరిచెట్టుపై ధ్వంసమైంది.సాయంత్రం 5 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details