అనంతపురం జిల్లా పెనుకొండలో కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి బయటకు రావాలని పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. సోమందేపల్లి వారపు సంతలో డీఎస్పీ పర్యటించి, మాస్కులు లేని వారికి మాస్కులు పంచి అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండాబయట తిరిగితే జరిమానా విధిస్తామన్నారు.
'ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి' - corona cases in penukonda
అనంతపురం జిల్లా పెనుకొండలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. పోలీసులు అప్రమత్తమయ్యారు. బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు.
పెనుకొండలో కరోనా కేసులు