అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో వైకాపా విజయం సాధించింది. మొత్తం 25 స్థానాలకు గాను 24 స్థానాల్లో గెలుపొందింది. తెదేపా ఓ చోట విజయం సాధించింది.
గుత్తి మున్సిపాలిటీలో వైకాపా విజయం - gutty latest updates news
గుత్తి మున్సిపాలిటీ ఫలితాల్లో వైకాపా సత్తా చాటింది. 25 స్థానాలకు గాను 24 ఖాతాలో వేసుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
గుత్తి మున్సిపాలిటీలో వైకాపా విజయం