అనంతపురంలో విశ్వవిద్యాలయ పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు సదాశివ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దయానంద్ పర్యటించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు, విద్య వంటి సంబంధిత అంశాలపై విద్యార్థులతో మాట్లాడారు. వసతుల కల్పనపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమస్యల నిలయంగా.. అనంత కేంద్రీయ విద్యాలయం - central university
అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో అన్నీ సమస్యలే ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
mlc and district chairmen visited to the central university at ananthpur district