వర్షాలు కురవాలని కోరుతూ కదిరిలో కల్యాణోత్సవం - అనంతపురం జిల్లా పు ణ్యక్షేత్రాలు
వానలు కురిసి కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కోరతూ... కదిరిలో స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. సేవాభారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు భారీగా భక్తులు తరలివచ్చారు.
వర్షాలు కురవాలని కోరుతూ కదిరిలో కళ్యాణోత్సవం
ఇదీచదవండి.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్టు