అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలో నాటుసారా విక్రయిస్తున్న ముగ్గురిని, కళ్యాణదుర్గం మండలంలో మరొకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కంబదూరులో ముగ్గురి అరెస్ట్ చేసి 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవి తెలిపారు. కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లి ప్రాంతంలో అక్రమంగా సారా విక్రయిస్తున్న మరొకరిని అరెస్ట్ చేసినట్లు కళ్యాణదుర్గం ఆబ్కారీ పోలీసులు తెలిపారు.
నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్ - corna news in anantapur dst
నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తులను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 30 లీటర్లు నాటుసారా స్వాధీనం చేసుకుని ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు.
నాటు సాారా మూఠా అరెస్ట్