ఏకాదశి సందర్భంగా.. అనంపురం జిల్లా పామిడిలోని నారాయణ స్వామి దేవాలయంలో.. ప్రత్యేక పూజలు చేశారు. కామిక ఏకాదశిగా కొలిచే ఈ రోజుకు.. ప్రాధాన్యత ఉందని అర్చకులు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై.. పూజలు చేశారు. శ్రీదేవి, భూదేవి సహిత స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించారు.
కన్నులపండువగా కామిక ఏకాదశి పూజలు - pamidi temple
అనంతపురం జిల్లా పామిడిలోని గజగరుడ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.
kamila ekadashi celebrations at pamidi temple at ananthpuram district