నేడు 3జిల్లాల్లో జనసేనాని ఎన్నికల ప్రచారం - జనసేనాని
ఎన్నికల ప్రచారాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరుగులు పెట్టిస్తున్నారు. నేడు చిత్తూరు,అనంతపురం,కడప జిల్లాలో పర్యటించి... విస్తృత ప్రచారం చేయనున్నారు.
నేడు మూడు జిల్లాల్లో జనసేనాని ఎన్నికల ప్రచారం
By
Published : Mar 28, 2019, 7:13 AM IST
నేడు మూడు జిల్లాల్లో జనసేనాని ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు 3 జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లాలో మదనపల్లిలోని బెంగళూరు బస్టాండ్ వద్ద నిర్వహించే సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అనంతపురం జిల్లాలో ధర్మవరం గవర్మమెంట్ జూనియర్ కళాశాల మైదానం...2 గంటలకు అనంతపురం నగరంలో సప్తగిరి సెంటర్... 4 గంటలకు కడప మున్సిపల్ స్టేడియంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.