ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యాటకల్లులో భార్యను హత్య చేసిన  భర్త - shettur mandal

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్తే ఈ ఘాతుకానికి ఒడికట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

యాటకల్లులో భార్యను హత్య చేసిన  భర్త..

By

Published : Sep 22, 2019, 5:10 PM IST

యాటకల్లులో భార్యను హత్య చేసిన భర్త..

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం యాటకల్లులో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది.కట్టుకున్న భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఇంటిముందు బట్టలు ఉతుకుంటున్న మల్లక్క అనే మహిళను,భర్త చంద్రన్న అతికిరాతంగా నరికి హత్యచేసినట్లు స్థానికులు చెబుతున్నారు.మృతురాలికి ఇద్దరు కుమారులు.మల్లక్క-చంద్రన్నలకు15ఏళ్ల క్రితం వివాహం జరిగిందని,వీరిది ప్రేమ వివాహమని స్థానికులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details