అనంతపురం జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నీరు చేరింది. దీంతో రోడ్డుపై వర్షంలో తడుస్తు ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల ఆవరణలో నీరు నిలవటంతో లోపలకి వెళ్లటానికి లేకుండా పోయింది.
భారీ వర్షానికి..పాఠశాల ఆవరణలో ఇబ్బందులు - వర్షానికి నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నీరు చేరిక
అనంతపురం జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నీరు చేరింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షానికి..పాఠశాల ఆవరణలో ఇబ్బందులు