అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో... హనుమత్ వ్రతం నిర్వహించారు. అంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భజనలు, దేవుళ్ల వేశధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఊరేగింపు పట్టణంలోని స్థానిక హనుమాన్ కూడలి నుంచి ప్రారంభమై ఆంజనేయస్వామి ఆలయం వరకు కొనసాగింది.
నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమత్ వ్రతం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం... నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ వ్రతం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరిగించారు.
నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమత్ వ్రతం