రేణుకాఎల్లమ్మ ఆలయంలో చోరీ - jewelary
అనంతపురం జిల్లాలో రేణుకాఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు దుండగులు అపహరించారు.
god-jewelry-chori-at-temple
అనంతపురం జిల్లా రొద్దంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న రేణుకా యల్లమ్మ దేవీ ఆలయంలో బంగారు ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు అపహరణకు గురైయ్యాయి.అమ్మవారి బంగారు తాళిబొట్టు, గిన్ని బొట్టు, 2 పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలోని హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.