ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాముకాటుతో బాలిక మృతి - snack bite news

అనంతపురం జిల్లా రామగిరి మండలంలో ఆరేళ్ల బాలిక పాము కాటుకు గురై మృతి చెందింది. ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది.

ananthapuram district
పాముకాటుతో బాలిక మృతి

By

Published : May 14, 2020, 12:11 PM IST

అనంతపురం జిల్లా రామగిరి మండలం కలికి వాండ్ల పల్లి గ్రామానికి చెందిన మార్తమ్మ, రామాంజనేయరెడ్డి దంపతుల కుమార్తె మోక్షిత (6)... పాము కాటుకు గురై మృతి చెందింది. ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ విషాదం జరిగింది.

బిందు సేద్యం పరికరాలు నిల్వ చేసిన ప్లాస్టిక్ పైపులో ఉన్న పాము బాలిక కాలికి కాటు వేసింది. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details