ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిడ్డంగిలో అగ్నిప్రమాదం.. చిరు ధాన్యాలు బుగ్గిబుగ్గి

డోనెకల్లులోని ఓ గిడ్డంగి​లో అగ్నిప్రమాదం జరిగింది. నిల్వ ఉంచిన ధాన్యాలు పూర్తిగా కాలిపోయాయి.

By

Published : Aug 6, 2019, 2:37 PM IST

ఆహుతైన చిరు ధాన్యాలు

గిడ్డంగిలో అగ్నిప్రమాదం
అనంతపురం జిల్లా డోనెకల్లులోని దుర్గాంబ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది గ్రామస్థుల సహాయంతో మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో రైతులు నిల్వఉంచుకున్న పప్పుశనగ, ధనియాలు, ఇతర చిరు ధాన్యాలు బూడిద అయ్యాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. విడపనకల్​ ఏవో రాజ్యలక్ష్మీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమకు పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details