మద్యం మత్తులో తన గుడిసెకు తానే నిప్పంటించుకున్న సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. కళ్యాణదుర్గం పట్టణంలోని మారంపల్లి కాలనీలో నివాసముంటున్న రమేష్ అనే వ్యక్తి... మద్యం మత్తులో తాను ఉంటున్న గుడిసెకు వెనకవైపు నిప్పంటించుకున్నట్లు స్థానికులు తెలిపారు. కళ్యాణదుర్గం అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
మద్యం మత్తులో తన గుడిసెకు తానే నిప్పు.. - కళ్యాణదుర్గంలో అగ్ని ప్రమాదం
మద్యం మత్తులో తన గుడిసెకు తానే నిప్పంటించుకున్న ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
మద్యం మత్తులో తన గుడిసెకు తానే నిప్పు