ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబు హయాంలో రైతే రాజు'

రైతే రాజు అన్న మాటను అక్షరాల నిజం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని హంద్రీనీవా సుజల స్రవంతి 36వ ప్యాకేజీ పనులను మంత్రి ప్రారంభించారు.

కాలవ శ్రీనివాసులు

By

Published : Feb 18, 2019, 9:51 PM IST

కాలవ శ్రీనివాసులు
రైతుల సంక్షేమమే, తెదేపా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన జుంజురాంపల్లి హంద్రీనీవా సుజల స్రవంతి 36వ ప్యాకేజీ పనులను ప్రారంభించారు. రాజదుర్గం నియోజకవర్గ పరిధిలోని 27 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 2024 నాటికి నియోజక వర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details