వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభార్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ అమలుకు తూట్లు పొడుస్తున్నారని విమమర్శించారు. అనంతపురం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైకాపా పాలనలో సామాన్య ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రజల హక్కులకు భంగం కలిగించేలా ప్రభుత్వం వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు.
హక్కులకు భంగం కలిగించేలా ప్రభుత్వ తీరు: ప్రభాకర్ చౌదరి - ambedkar jayanthi
ప్రజల హక్కులకు భంగం కలిగించేలా వైకాపా ప్రభుత్వ తీరు ఉందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి విమర్శించారు.
ex mla vykuntam prabhakar chowdhary