ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోగులకు నిత్యావసరాలు, కూరగాయల అందజేత - ananthapuram news today

లాక్​డౌన్​ కారణంగా రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన అనంతపురానికి చెందిన మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు.

essential needs, vegetables distribution in ananthapuram
రోగులకు నిత్యావసరాలు, కూరగాయలు అందజేత

By

Published : Apr 20, 2020, 2:25 PM IST

అనంతపురంలో రోగులు, వారి సహాయకులకు మంగళకర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఆస్పత్రికి వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన వారికి సహాయం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని దాత సత్యప్రకాష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయసహకారాలు అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details