అనంతపురం రూరల్ మాజీ ఎంపీటీసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పట్టణంలోని పేదలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
చంద్రబాబు జన్మదినం సందర్భంగా పేదలకు నిత్యావసరాల పంపిణీ - ananthapuram news today
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లాలో ఆ పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తమకు తోచినంత సహాయం చేస్తూ తమ అభిమాన నాయకుడిపై ప్రేమను చాటుకుంటున్నారు.
తెదేపా అధినేత జన్మదినం సందర్భంగా పేదలకు నిత్యావసరాల పంపిణీ