ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాణ్యమైన ఇసుకను అందించండి' - గంతకల్లు నేటి వార్తలు

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఇసుక డంప్​ను స్థానిక భాజపా నేతలు పరిశీలించారు. నాణ్యమైన ఇసుకను అందించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

bhratheeya janatha party leaders vidites sand reaches in gunthakallu ananthapuram district
గుంతకల్లు ఇసుక డంప్​ను పరిశీలించిన భాజపా నేతలు

By

Published : May 9, 2020, 8:47 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఇసుక డంప్​ను భాజపా నాయకులు పరిశీలించారు. ఇలాంటి మట్టి ఇసుకతో నిర్మించిన కట్టడాలు మూడు రోజులకే కూలిపోతాయని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం షాపులపై ఉన్న ఆసక్తి భవన నిర్మాణ వ్యవస్థపై లేదని విమర్శించారు. నాణ్యమైన ఇసుకను అందజేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details