ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భావితరాల మనుగడకు మొక్కలు పెంచండి'

కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలో అవగాహన సదస్సు జరిగింది. మొక్కలు పెంచి భావితరాల మనుగడకు దోహదపడాలని జిల్లా అటవీ శాఖ అధికారి పిలుపునిచ్చారు.

By

Published : Sep 17, 2019, 9:57 PM IST

'భావితరాల మనుగడకు మొక్కలు పెంచండి'

'భావితరాల మనుగడకు మొక్కలు పెంచండి'

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలో చెట్ల పెంపకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కె.వి.కె. కోఆర్డినేటర్​ మోహన్​ కృష్ణతో పాటు పలువురు సీనియర్​ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని చెట్ల ప్రాధాన్యత గురించి రైతులకు వివరించారు. రైతులంతా సాధ్యమైనన్నీ చెట్లు పెంచి భావితరాల మనుగడకు దోహదపడాలని జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్​ సింగ్​ పలుపునిచ్చారు. ఈ కేంద్రం పరిధిలోనున్న రైతులకు వివిధ రకాల పండ్ల మొక్కలను తమ పొలాల్లో నాటుకోవాలన్నారు. అందుకు రైతులు సహకరిస్తే అవసరమైన మొక్కలను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details