అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 730 మీటర్ల పొడవున్న భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. వివేకానంద విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో రూపొందిన ఈ 730 మీటర్ల పొడవున్న జాతీయపతాకాన్ని చిన్నారులచే ప్రదర్శనగాంవిచారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో పట్టణ ప్రధాన వీధుల్లో విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు.
అనంతలో 730మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు 730 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.
As part of Independence Day celebrations, the students displayed the 730 meter national flag at kalayanadurgam in ananthapuram district