ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా - కదిరిలో ఐకాస నాయకుల నిరసన

అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మారాలని ఐకాస సభ్యులు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించే వరకు ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు.

Amaravathi Conservation Committee members protest at Kadari
నిరసన వ్యక్తం చేస్తున్న ఐకాస సభ్యులు

By

Published : Feb 14, 2020, 4:06 PM IST

..

కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా

ఇదీచూడండి.అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details