ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంత జాతీయరహదారి సమీపంలో వ్యక్తి ఆత్మహాత్య - national highway

జాతీయరహదారి పక్కన ఓ వ్యక్తి చెట్టుకు ఊరేసుకోని ఆత్మహాత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి జేబులో లభించిన బ్యాంకు పాసుబుక్ ఆధారంగా కేసును పరిశీలిస్తున్నారు పోలీసులు.

a mn died by hanging at beside of national highway in bellapukonda in ananthapura mn died by hanging at beside of national highway in bellapukonda in ananthapur

By

Published : Sep 1, 2019, 12:29 PM IST

జాతీయరహదారి పక్కన ఓ వ్యక్తి ఆత్మహాత్య

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి జాతీయ రహదారి బెల్లపుకొండ దగ్గర చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.సంఘటన స్థలంలో పరిశీలించిన పోలీసులకు మృతుడి జేబులో బ్యాంకు పాసుబుక్ లభించింది.ఊరేసుకున్న వ్యక్తి పామి శెట్టి గోవర్ధన్(29),హిందూపురం ముదిరెడ్డిపల్లి గ్రామస్థుడుగా గుర్తించారు.ఈ ఘటనపై కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు పోలీసులు.

ఇదీచూడండి.కాలువలో పడి యువకుడు గల్లంతు

ABOUT THE AUTHOR

...view details