ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

'ఈతరం కుర్రోళ్లు' - minister kollu ravindra

కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో ఈతరం కుర్రోళ్లు సినిమా ప్రారంభోత్సవం చేశారు. స్థానిక సాయిబాబా ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.

ఈతరం కుర్రోళ్లు సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రికొల్లు రవీంద్ర

By

Published : Feb 16, 2019, 10:52 AM IST

ఈతరం కుర్రోళ్లు సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రికొల్లు రవీంద్ర
కృష్ణా జిల్లా ఆగిరి పల్లి సాయిబాబా ఆలయం లో ఈతరం కుర్రోళ్లు సినిమా ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంధ్ర ముఖ్య అతిథిగా హాజరై ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ సినిమా నిర్మాత శివశంకర్ ప్రసాద్​కు, నూతన నటీనటులకు మంత్రి అభినందనలు తెలిపారు. అనంతరం సాయి బాబా ఆలయం లోప్రత్యేక పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details