ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

లారీ బోల్తా - driver sleping

హైదరాబాదు నుంచి మచిలీపట్నం వస్తున్న లారీ కృష్ణాజిల్లా 65వ జాతీయరహదారిపై బోల్తా పడింది.ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి.

లారీ బోల్తా

By

Published : Feb 13, 2019, 11:04 AM IST

కృష్ణా జిల్లా 65వ నంబరు జాతీయ రహదారిపై హైదరాబాదు నుంచి మచిలీపట్నం వస్తున్న లారీ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.డ్రైవర్ కాలు లారీ క్యాబిన్లో ఇరుక్కుపోవటంతో బయటకు తీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

లారీ బోల్తా

ABOUT THE AUTHOR

...view details